BSNL తన కస్టమర్లకు కోసం ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటించినది ! ఈ సేవలన్నీ ₹299కే అందుబాటులో ఉన్నాయి

BSNL

BSNL తన కస్టమర్లకు కోసం ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటించినది ! ఈ సేవలన్నీ ₹299కే అందుబాటులో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటిస్తోంది. ఇటీవల, ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఒక రూపాయికి ఒక నెల ప్లాన్‌ను ప్రకటించింది. ఇప్పుడు అది రూ.299కి కస్టమర్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రకటించింది. దాని చెల్లుబాటు మరియు సేవ గురించి … Read more